స్పాజ్ పెన్షన్ పొందేందుకు ప్రాసెస్
స్పాజ్ పెన్షన్ పొందేందుకు ప్రాసెస్:
ఆర్హత:
- భర్త చనిపోయినప్పుడు భార్య పెన్షన్ తీసుకునే అర్హత కలిగి ఉండాలి.
- భర్త మరణించిన వ్యక్తి గత నెల లేదా ఎలక్షన్ కోడ్ సమయంలో పెన్షన్ పొందాలి.
కావలసిన డాక్యుమెంట్లు:
- డెత్ సర్టిఫికెట్ (భర్త మరణ ధృవీకరణ పత్రం)
- భార్య ఆధార్ కార్డు జిరాక్స్.
ఎక్కడ అప్లై చేయాలి
మీ గ్రామ/వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అధికారిని సంప్రదించాలి.
దరఖాస్తు చివరి తేదీ:
ఈ నెల 15 లోపు దరఖాస్తు చేయాలి.
ఆమోదం & పెన్షన్ విడుదల:
MPDO/MC స్థాయిలో ఆమోదం పొందిన దరఖాస్తులకు వచ్చే నెల 1వ తేదీ నుంచి ₹4000/- పెన్షన్ అందజేస్తారు.
