News

స్పాజ్ పెన్షన్ పొందేందుకు ప్రాసెస్

స్పాజ్ పెన్షన్ పొందేందుకు ప్రాసెస్:

ఆర్హత:

  • భర్త చనిపోయినప్పుడు భార్య పెన్షన్ తీసుకునే అర్హత కలిగి ఉండాలి.
  • భర్త మరణించిన వ్యక్తి గత నెల లేదా ఎలక్షన్ కోడ్ సమయంలో పెన్షన్ పొందాలి.

 

కావలసిన డాక్యుమెంట్లు:

  • డెత్ సర్టిఫికెట్ (భర్త మరణ ధృవీకరణ పత్రం)
  • భార్య ఆధార్ కార్డు జిరాక్స్.

 

ఎక్కడ అప్లై చేయాలి

మీ గ్రామ/వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అధికారిని సంప్రదించాలి.

 

దరఖాస్తు చివరి తేదీ:

ఈ నెల 15 లోపు దరఖాస్తు చేయాలి.

ఆమోదం & పెన్షన్ విడుదల:

MPDO/MC స్థాయిలో ఆమోదం పొందిన దరఖాస్తులకు వచ్చే నెల 1వ తేదీ నుంచి ₹4000/- పెన్షన్ అందజేస్తారు.

Widow Pension in Andhra Pradesh – Eligibility, Benefits & Application Process

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *